Ajinkya Rahane ని సైడ్ చేసి Surya Kumar Yadav ని లాగేయ్యండి!! || Oneindia Telugu

2021-09-05 1

Ind Vs Eng : Rahane bad phase continues.. Fans angry on rahane
#AjinkyaRahane
#Teamindia
#Pant
#Kohli
#Indvseng

నాలుగో టెస్ట్ ఫలితంపైనే అజింక్యా రహానే భవిష్యత్తు ఆధారపడి ఉందని, ఈ మ్యాచ్‌లో గెలిస్తే జట్టులో ఉంటాడని లేకుంటే చోటు కోల్పోతాడని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే దాదాపు రహానే కెరీర్ ముగిసిపోయినట్లేనని కామెంట్ చేస్తున్నారు. ఇక రహానే ఆన్ అండ్ హాఫ్ పెర్ఫామెన్స్‌కు ఇది కొత్తేం కాదని, అతను నిలకడగా ఆడిన ధాఖలాలే లేవని అసహనం వ్యక్తం చేస్తున్నారు.